మదనపల్లి లోని వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకుల మరియు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చిన్నారులు మరియు వృద్ధులు, సిబ్బంది నడుమ చైతన్య స్వచ్చంద సేవ సంస్థ నిర్వాహకులు ఎం. పి ఆనందన్ ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు…
ఈ కార్యక్రమం లో VSR గ్రాండ్ అధినేత సుధాకర్ గారు దుషాలువతో ఆనందన్ గారి సన్మానిస్తూ ఆయన సేవలను కొనియాడారు.అనంతరం గ్రామజ్యోతి సర్వీస్ సొసైటీ అధ్యక్షురాలు శ్రీమతి సుభద్రమ్మ దుషాలువత సన్మానిచ్చి ఆయనకు స్వీట్ తినిపించారు. ఆనంద్ సార్ గారు ఆమెకి తండ్రి సామానులు అని ఆయన చేస్తున్న సేవలు సమాజానికి ఆదర్శనీయం అని కొనియాడారు. పేస్ సంస్థ నిర్వాహకులు vs రెడ్డి గారు పుష్పాగుచం తో శుభాకాంక్షలు తెలియజేసారు. గత 22సంవత్సరాలుగా నిరాశ్రాయులైన చిన్నారులను చేరదీసి వారి ఆలనా పాలనా చూస్తున్న ఎం. పి. ఆనందన్ గారు సేవలు చాలా గర్వకారణం వునయని కొనియాడారు. రేవతి ఫౌండేషన్ నిర్వాహకులు రామూర్తి గారు ఎంపీ ఆనందన్ గారికి శుభాకాంక్షలు తెలియజేసి చిన్నారులనే కాకా వృద్దులను చేరదీసి వారి అలనాపాలన చూడడమే కాకుండా వారి అంత్యక్రియలు నిర్వహించడం లాంటి సేవలకు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో మదనపల్లి శ్రీ గుడ్ విల్ కంప్యూటర్స్ అధినేత అజయ్ గారు మరియు వారి బృందం, శ్రావ్యస్ కంప్యూటర్స్ అధినేత మోహనగారు, మరియు వివేకానంద ఫౌండేషన్ గుంపు భానుప్రకాష్ గారు మరియు వారి బృందం చైతన్య సచ్చంద సేవాసంస్థ నిర్వాహకులు ఎం. పి. ఆనందన్ గారికి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమం లో జనరల్ సెక్రెటరీ ఏ కవితా రాణి గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ డాక్టర్ జి వి ఎస్ సుబ్రహ్మణ్యం గారు, మరియు కృష్ణ చరణ్ గారు, సంస్థలోని ముత్తు ఆంగ్ల మాధ్యమా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు చిన్నారులు, వృద్దులు పాల్గొన్నారు.