Notice: Test mode is enabled. While in test mode no live donations are processed.

$
Select Payment Method
Personal Info

Donation Total: $100.00

Charity

చైతన్య స్వచ్చంద సేవా సంస్థలు ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

 చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఎంపీ ఆనందన్ ఆధ్వర్యంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు…., కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకొని చిన్నారులు శ్రీకృష్ణుడు మరియు గోపికల వేషధారణను ధరించి ఆటపాటలతో ఆహ్లాదకరమైన ఆనంద వాతావరణంలో చిన్ని కృష్ణుని అల్లర్లు ఆకాశానికంటాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా పిల్లలు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఎంపీ ఆనందం గారిని పుష్పగుచ్చంతో ఆహ్వానించి, పిదపట్టే శ్రీకృష్ణునికి పూజలు చేశారు.

కార్యక్రమంలో ఎంపీ ఆనంద్ గారు మాట్లాడుతూ పిల్లలకు విద్యతోపాటు, ఇలా ప్రతి సంవత్సరం అన్ని పండుగలను వాళ్ళకి తెలియజేసి ఆటపాటలు మరియు వేషధారణలతో పండగల యొక్క తాత్పర్యం అర్థమయ్యే విధంగా తెలియజేయడంలో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఎంపీ ఆనందన్ గారు, పాలనాధికారులు డాక్టర్ జి వి ఎస్ బాబు గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ కృష్ణ చరణ్ గారు, జనరల్ సెక్రెటరీ ఏ కవితా రాణి గారు, ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, మరియు చిన్నారులు పాల్గొన్నారు.

Leave A Comment

Your Comment
All comments are held for moderation.